: హైదరాబాదులో భారీ వర్షం


హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్ పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ లతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా వర్షం విరుచుకుపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News