: బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో రూ. 20 లక్షల కోట్ల లావాదేవీలకు ఆటంకం


ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేసిన సమ్మెతో అన్ని బ్యాంకులకు చెందిన లక్షా 8వేల శాఖలు మూతపడ్డాయి. దీంతో, దేశ వ్యాప్తంగా రూ. 20 లక్షల కోట్ల మేర లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. జీతాలు పెంపుతో పాటు పలు డిమాండ్లతో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ రోజు ఒక రోజు సమ్మెకు దిగడం తెలిసిందే.

  • Loading...

More Telugu News