: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర మంత్రుల భేటీ


కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి భేటీ అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై వీరు చర్చిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News