: పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తాం: మంత్రి దత్తాత్రేయ


పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ హామీ ఇచ్చినట్టు మీడియాకు వివరించారు. అంతకుముందు ఢిల్లీలో ఆయనను కలసిన దత్తాత్రేయ, పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News