: మయన్మార్ ప్రధానిని కలిసిన మోదీ


మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలుత మయన్మార్ చేరుకున్నారు. రాజధాని నేయ్ ప్యీ తావ్ లోని ప్రెసిడెంట్ ప్యాలెస్ లో మయన్మార్ ప్రధాని థీన్ సీయిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 45 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ఈ సమావేశంపై మోదీ ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల విషయమై విభిన్న అంశాలు తమ మధ్య చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News