: స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న గుత్తా జ్వాల
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంది. అందులో భాగంగా, ఎల్బీ స్టేడియంలోని చెత్తను ఊడ్చి, క్లీన్ చేసింది. స్వచ్ఛమైన భారతదేశం కోసం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు తనను ఆకట్టుకుందని... ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా జ్వాల ఆకాంక్షించింది.