: నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: జీవన్ రెడ్డి


తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అల్పసంఖ్యాక వర్గాలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన, దళిత, అల్పసంఖ్యాక వర్గాలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమ లక్ష్యాన్ని చేరుకోవడానికి బ్యాంకర్లు కూడా సహకరించాలని అన్నారు.

  • Loading...

More Telugu News