: తెలుగు కాంట్రాక్టర్ ను విడుదల చేసిన బోడో తీవ్రవాదులు


అసోంలో కిడ్నాపైన కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిని బోడో తీవ్రవాదులు విడుదల చేశారు. ఆయనను తీవ్రవాదులు పాట్నాలో విడిచిపెట్టినట్టు మాదాపూర్ డీసీపీ కార్తికేయ తెలిపారు. పాట్నా పోలీసులతో మాట్లాడిన అనంతరం మహేశ్వర్ రెడ్డి విడుదలను నిర్ధారించారు. విడుదల విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

  • Loading...

More Telugu News