: తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏపీ సర్కారే కారణం: అక్బరుద్దీన్
ఏపీ సర్కారుపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు ఏపీ సర్కారు తీరే కారణమని ఆరోపించారు. ఏపీ సర్కారు విద్యుత్ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. న్యాయపరంగా రావాల్సిన విద్యుత్ కోసం పోరాడాలని అక్బరుద్దీన్ సూచించారు.