: కేంద్ర మంత్రి అయిన వ్యవసాయ కూలీ


ఒకప్పుడు వ్యవసాయ కూలీగా, ప్లంబర్ గా పనిచేసిన విజయ్ సంప్లా ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని సంప్లా తెలిపారు. ఎన్నో ఏళ్లు పేదరికాన్ని అనుభవించానని... కూలీగా పని చేసిన తాను కేంద్ర మంత్రినవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News