: కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ అయిన చంద్రబాబు


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏపీ సీఎం చంద్రబాబు బెంగళూరులో భేటీ అయ్యారు. రాయలసీమ తాగునీటి కోసం తుంగభద్ర నుంచి నీటి మళ్లింపు విషయంపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News