: 2జీ కేసులో తుది వాదనలు డిసెంబర్ కు వాయిదా


సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసులో తుది వాదనలు డిసెంబర్ కు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 19న వాదనలు వింటామని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న టెలికం శాఖ మాజీ మంత్రి ఏ.రాజా, కనిమొళి, దయాళు అమ్మాళ్ సహా 19 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News