: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు


తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ ప్రస్తుతం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీని తర్వాత, వాయిదా తీర్మానాలను చేపడదామని స్పీకర్ తెలిపారు. ప్రస్తుతానికి సమావేశాలు సజావుగా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News