: టీ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు


తెలంగాణ అసెంబ్లీలో నేడు పలు పార్టీలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెడుతున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్, ఫాస్ట్ పథకంపై బీజేపీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

  • Loading...

More Telugu News