: హైదరాబాదులో దారుణం... భర్తను గొంతు నులిమి చంపిన భార్య


హైదరాబాదులోని వనస్థలిపురం ఇంజాపూర్ లో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భర్తను గొంతు నులిమి చంపిన భార్య ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని ఆరోపించిన సదరు భార్యామణి, మద్యం మత్తులో ఉన్న భర్తను చంపేసింది. పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రావణ్ ను అతడి భార్య పావని ఈ విధంగా హతమార్చింది.

  • Loading...

More Telugu News