: దత్తన్నకు కార్మిక శాఖ...సుజనాకు శాస్త్ర సాంకేతికం!


కేంద్ర మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరిలకు ప్రధాని నరేంద్ర మోదీ శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్లుగానే దత్తాత్రేయకు కార్మిక, ఉపాధి కల్పన శాఖను అప్పగించిన ప్రధాని, సుజనా చౌదరిని శాస్త్ర సాంకేతిక, భూగర్భ శాఖల సహాయ మంత్రిగా నియమించారు. శాఖల కేటాయింపు కూడా పూర్తి కావడంతో త్వరలోనే ఇద్దరు తెలుగు మంత్రులు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News