: విద్యాసాగర్ రావు కు ఘనంగా పౌర సన్మానం
తెలంగాణ ముద్దుబిడ్డ, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావును తెలంగాణ సర్కారు ఘనంగా సత్కరించింది. పౌర సన్మానం పేరిట ఆదివారం హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనను మరుపురాని రీతిలో సన్మానించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు.