: 'రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం'లో కీలక మార్పులు: చిదంబరం


రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీంలో మరిన్ని మార్పులు తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.5 శాతం ఉండొచ్చని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం ఉండే అవకాశం ఉందని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News