: ఉప్పల్ లో వర్షం... క్రికెట్ అభిమానుల్లో ఆందోళన


మూడో వన్డేకు వేదికైన హైదరాబాదు ఉప్పల్ మైదానాన్ని వరుణుడు పలకరించాడు. భారత్, శ్రీలంక మధ్య మధ్యాహ్నం1.30 ఆరంభం కావాల్సి ఉంది. వర్షం తగ్గకపోతే మ్యాచ్ నిర్వహణ కష్టసాధ్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో, మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనుక్కున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News