ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు గుంటూరు జిల్లా నేలపాడు రైతులు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. 200 మంది రైతులు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.