ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 10న (సోమవారం) బెంగళూరు వెళుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బాబు సమావేశమవుతారు. తుంగభద్ర, హంద్రీనీవా జలాలపై ఈ భేటీలో చర్చిస్తారు.