: తెలంగాణకు కూడా సహకారం అందించండి: జైట్లీకి ఎంపీ వినోద్ లేఖ


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై త్వరలోనే భేటీ అవుతున్నారని విన్నానని... తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రం స్పందించకపోవడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కూడా సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News