: అద్వానీకి మోదీ జన్మదిన శుభాకాంక్షలు


భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ నేటితో 86వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారణాసి నుంచి ఢిల్లీ చేరుకోగానే స్వయంగా అద్వానీని కలసి శుభాకాంక్షలు తెలుపుతానంటూ మోదీ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికైన అద్వానీ 1927, నవంబర్ 8న కరాచీలో జన్మించారు.

  • Loading...

More Telugu News