: గోవా సీఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా


గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. కేంద్ర కేబినెట్ లో రక్షణ శాఖ మంత్రిగా రేపు ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి నుంచి పారికర్ వైదొలగారు.

  • Loading...

More Telugu News