: మరింత బాధ్యత పెరిగింది: సుజనా చౌదరి


కేంద్ర మంత్రి పదవి స్వీకరించబోతున్న తనపై మరింత బాధ్యత పెరిగిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీడీపీ తరఫున సుజనాకు మంత్రి పదవి ఖరారైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సుజనా, ఏ శాఖ కేటాయించినా తనదైన శైలిలో రాణిస్తానని చెప్పారు. దేశం, రాష్ట అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News