: తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
గిరిజనులపై దాడులను నిరసిస్తూ మావోయిస్టులు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు బంద్ కు పిలుపునివ్వడం ఇదే ప్రథమం. అటు, ఖమ్మం జిల్లా చర్ల-వెంకటాపురం రోడ్డుపై మావోలు చెట్లు నరికి అడ్డంగా వేశారు. దీంతో, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.