: ఏపీలో ఎర్రచందనం విక్రయాల ఇ-వేలం ప్రక్రియకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం విక్రయాలను ఇ-వేలం ప్రక్రియ ద్వారా చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 24 నుంచి డిసెంబర్ 1 వరకు ఎర్రచందనం విక్రయాలు జరుగుతాయని తెలిపింది. మొత్తం 4,160 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని అటవీశాఖ వేలం వేయనుంది.