: పుట్టపర్తిలో ఆస్ట్రేలియాకు చెందిన మహిళ అదృశ్యం


అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియాకు చెందిన టోనీ బేరియల్ అనే మహిళ అదృశ్యమైంది. అక్కడి సాయి గౌరి అపార్టుమెంటులో నివాసం ఉంటున్న ఆమె కనిపించడం లేదంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News