: శారదా చిట్ ఫండ్ కేసులో తృణమూల్ మాజీ నేత అరెస్ట్


శారదా చిట్ ఫండ్ సొమ్ములో చిల్లిగవ్వ కూడా తమ పార్టీ నేతలు ముట్టుకోలేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రకటన చేసిన మరునాడే సీబీఐ అధికారులు ఆ కేసులో ఆ పార్టీకి చెందిన మాజీ నేత అసీఫ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తృణమూల్ నేతలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఖాన్ కు తెలిసే ఉంటుందని సీబీఐ భావిస్తోంది. ఇదే కేసు విషయంలో గతంలోనూ ఖాన్ ను సీబీఐ పలుమార్లు విచారించింది.

  • Loading...

More Telugu News