: బీజేపీలో చేరినప్పటికీ కన్నాను టార్గెట్ చేస్తున్న రాయపాటి


మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ను వీడి మిత్రపక్షమైన బీజేపీలోకి కన్నా చేరినప్పటికీ రాయపాటి వదల్లేదు. కన్నా బీజేపీలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఆయనకు అంత బలం ఉంటే... ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే... బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News