: ట్విట్టర్లో టీఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన లోకేష్
తెలంగాణలో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారన్న విషయమై టీఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. రైతులకు ఎంత విద్యుత్ ఇచ్చారు, పరిశ్రమలకు ఎంత కరెంట్ సప్లై చేశారన్న విషయాలను బయటపెట్టాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.