ప్రధాని నరేంద్ర మోదీతో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సమావేశమయ్యారు. కేవలం మర్యాద పూర్వకంగానే మోదీని కలిసినట్టు సల్మాన్ తెలిపారు.