: కేసీఆర్ రానుండడంతో హైదరాబాద్ వన్డేకు భారీ భద్రత


టీమిండియా, శ్రీలంక మధ్య మూడో వన్డే ఈ నెల 9న హైదరాబాదులో జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ మ్యాచ్ ను వీక్షించనుండడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ జరిగే ఉప్పల్ మైదానం వద్ద 1500 మంది పోలీసులను మోహరించారు. 54 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 10 బాంబు స్క్వాడ్ లను రంగంలోకి దించారు.

  • Loading...

More Telugu News