: 'లవ్ జిహాద్' కన్నా 'లవ్'నే నమ్ముతా: కరీనా కపూర్ ఖాన్


'ప్రేమ భావన'ను నమ్ముతున్న నటి కరీనా కపూర్ ఖాన్, ఇద్దరి వ్యక్తుల మధ్య కుల, సంప్రదాయ, లేదా మతంతో సంబంధం లేకుండా ప్రేమ పుడుతుందని అంటోంది. అందువలన, 'లవ్ జిహాద్' భావనతో ఈ అమ్మడు విభేదిస్తోంది. అలాంటి థియరీలను తానెప్పుడూ నమ్మనంటోంది. "ప్రేమ భావననే నేను నమ్ముతాను" అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హిందూ మతానికి చెందిన అమ్మాయిలను మత మార్పిడి చేస్తుండటంపై కరీనాను ప్రశ్నించగా, "సైఫ్ కు చాలా విశాలమైన దృక్పథం ఉంది. 'లవ్ జిహాద్'పై తన ఆలోచనను ఇప్పటికే పంచుకున్నాడు. హిందువైన నన్ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ సివిల్ మ్యారేజ్ జరిగింది" అని పేర్కొంది.

  • Loading...

More Telugu News