: తొలి ఓవర్లోనే 'లంక' వికెట్ ఢమాల్


రెండో వన్డేలో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్లోనే లంకను దెబ్బ తీశాడు. ఓపెనర్ పెరీరా (0)ను డకౌట్ చేయడం ద్వారా భారత జట్టులో ఉత్సాహం నింపాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు.

  • Loading...

More Telugu News