: పెద అవుటపల్లి కాల్పుల కేసులో కోర్టులో లొంగిపోయిన నిందితులు
కృష్ణా జిల్లా పెద అవుటపల్లి కాల్పుల కేసులో ఆరుగురు నిందితులు గురువారం విజయవాడ కోర్టులో లొంగిపోయారు. గణేశ్, శ్రీను, గోపిరాజు, పెదబాబు, వెంకటేశ్, జి.శ్రీను లొంగిపోయారు. భూతం దుర్గారావు అనే వ్యక్తి హత్య కేసులో నిందితులైన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులిద్దరిని దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది.