: నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు


స్టాక్ మార్కెట్లకు ఈ రోజు సెలవు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీల కార్యకలాపాలకు సెలవు ప్రకటించారు. అటు, విదేశీ, బులియన్ మార్కెట్లు కూడా పని చేయవు.

  • Loading...

More Telugu News