: రష్యాతో బంధానికే అధిక ప్రాధాన్యత: మోదీ
రష్యాతో స్నేహాసంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్-రష్యాల అంతర్గత ప్రభుత్వ కమిషన్ 20వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రష్యా ఉప ప్రధాని దిమిత్రి రొగొజిన్ ఢిల్లీ వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్-రష్యా అంతర్గత ప్రభుత్వ కమిషన్ కు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రొగొజిన్ సంయుక్త సారధ్యం వహిస్తున్నారు.