: టీడీపీ, బీజేపీ విడిపోతాయి: వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి జోస్యం


టీడీపీ, బీజేపీ విభేదాలతో విడిపోయే కాలం దగ్గర్లోనే ఉందని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, హుదూద్ తుపాను బాధితులకు తాత్కాలిక సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించిన ప్రధాని, బాబు తీరును చూసి కనీసం 600 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేదని అన్నారు. బాబు అధికారం చేపట్టిన తరువాత ఇప్పటి వరకు సుమారు 85 మంది వైఎస్సార్సీపీ నేతలను హత్య చేయించారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News