తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎల్లుండికి (శుక్రవారం) వాయిదా పడింది. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సి.మధుసూదనాచారి ప్రకటించారు.