: కంటెయినర్, కారు ఢీ... ఇద్దరి మృతి


కంటెయినర్, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News