: టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరం: మంత్రి కామినేని


టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్టీ మధ్య పొత్తులు మంత్రుల స్థాయిలో నిర్ణయించేవి కాదని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో సుపరిపాలన కోసమే టీడీపీతో పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, బీజేపీ, టీడీపీ పొత్తుపై మరో మంత్రి రావెల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News