: రామసేతును యూపీఏ సర్కారు కూల్చాలనుకుంది: గడ్కరీ
తమిళనాడు, శ్రీలంక తీరాల నడుమ సముద్ర జలాల్లో ఉన్న రామసేతును యూపీఏ ప్రభుత్వం కూల్చాలనుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేడు ఆయన రామసేతు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సేతు సముద్రం ప్రాజెక్టును రామసేతుకు నష్టం కలగకుండా చేపడతామని స్పష్టం చేశారు.