తెలంగాణలో వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈసీ శేఖర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఈయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు సమాచారం.