: విశాఖ బాధితులకు కూకట్ పల్లి ప్రజల అండ


విశాఖ ప్రజలపై కూకట్ పల్లి వాసులు ఉదారత చూపించారు. తాజాగా వచ్చిన హుదూద్ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన పట్టణం విశాఖను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తుపాను బాధితులకు సహాయం చేసేందుకు హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలు ముందుకొచ్చారు. 6 లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు ద్వారా సీఎం చంద్రబాబునాయుడుకు అందజేశారు.

  • Loading...

More Telugu News