: సోనియా, రాహుల్ లకు సమన్లపై స్టే పొడిగింపు


నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లపై ఢిల్లీ హైకోర్టు స్టే పొడిగించింది. ఈ మేరకు డిసెంబర్ 2 వరకు స్టేను పొడిగిస్తూ జస్టిస్ వీపీ వైశ్ ఆదేశించారు. అదే రోజు ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News