: ఢిల్లీలో బీజేపీ అల్లర్లను ప్రోత్సహిస్తోంది: కేజ్రీవాల్


దేశ రాజధాని ఢిల్లీలో ఎలాగయినా మళ్లీ అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒకరకంగా భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల త్రిలోక్ పురి, నంద్ నగరి, భావన, ముండ్కా ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ, ఢిల్లీలోనూ అలాంటి అల్లర్లనే బీజేపీ ప్రోత్సహిస్తోందని నిందించారు. అయితే, గ్రామీణ ఢిల్లీలో బీజేపీ విద్వేష రాజకీయాలను తిరస్కరిస్తారంటూ ట్విట్టర్ లో కేజ్రీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News