: శ్రీవారి సేవలో తరించిన తమన్ 01-11-2014 Sat 21:17 | తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి సేవలో సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తరించారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో తమన్ పాల్గొన్నారు. తమన్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.