: గాళ్ ఫ్రెండుతో షేన్ వార్న్ బ్రేకప్


ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తన ప్రియురాలు ఎమిలీ స్కాట్ ప్రేమకు గుడ్ బై చెప్పాడు. ఇటీవల మెల్ బోర్న్ రేడియో స్టేషన్ లో మాట్లాడిన అతను, తన గాళ్ ఫ్రెండ్ పిల్లలు కావాలంటోందని, అందుకే తామిద్దరం విడిపోయినట్లు చెప్పాడు. ఇదే విషయాన్ని వార్న్ ట్విట్టర్ లోనూ పోస్టు చేశాడు. గతంలో పెళ్లయిన 45 ఏళ్ల షేన్ వార్న్ కు ముగ్గురు పిల్లలున్నారు. ఈ క్రమంలో స్కాట్ కు ముందు ప్రేమించిన నటి ఎలిజబెత్ హార్లీతోనూ పెళ్లి కారణంతోనే విడిపోయాడు.

  • Loading...

More Telugu News