: కేంద్రంపై కేసీఆర్ ధ్వజం!


రాష్ట్ర విభజన బిల్లు అమలులో కేంద్రం తమకు సహకరించడం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అంటున్నారు. కేంద్రం తమ పట్ల కక్ష సాధిస్తున్న రీతిలో వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రం సహకరించని కారణంగా... రైతులకు ఖరీఫ్ లో విద్యుత్ సరిగా ఇవ్వలేకపోయామని తెలిపారు. ఒకట్రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి చక్కబడుతుందని అన్నారు. రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

  • Loading...

More Telugu News